: మరో చోట ల్యాండయిన కేసీఆర్ హెలికాప్టర్


ఎన్నికల ప్రచారం కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో, వికారాబాద్ ప్రాంతంలో ల్యాండ్ కావాల్సిన కేసీఆర్ హెలికాప్టర్... తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్ఎస్ సభ జరగనున్న మరో ప్రాంతం బోడుప్పల్ లో ల్యాండ్ అయింది.

  • Loading...

More Telugu News