: నగరంలో నేడు పవన్ జనసభ
హైదరాబాదులోని ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కె.లక్ష్మణ్ కు మద్దతుగా ఈ రోజు పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నియోజకవర్గం పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియం పక్కనే ఉన్న వాంబే కాలనీలో పవన్ కల్యాణ్ జనసభను ఏర్పాటు చేశామని జీజేపీ నేత రమేశ్ రాం తెలిపారు.