: రేపు ‘పశ్చిమ’ లో లోకేష్ ఎన్నికల ప్రచారం


టీడీపీ యువనేత నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ‘యువ ప్రభంజనం’ పేరుతో ప్రచారం సాగిస్తున్న ఆయన రేపు (ఆదివారం) పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు లోకేష్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకొంటారు. అక్కడి నుంచి 3.30కి బయల్దేరి ఉంగుటూరు, చింతలపూడి, కొవ్వూరు తదితర నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News