: ఓట్ల లెక్కింపు విధానమే పేదల భయానికి కారణం: జేపీ


ఓట్ల లెక్కింపు సమయంలో బూత్ ల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనే విషయం పార్టీలకు తెలియకుండా చర్యలు తీసుకోవాలని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. 10, 20 బూత్ లను కలిపి ఓట్ల సంఖ్యను వెల్లడిస్తే మంచిదని తెలిపారు. బూత్ ల వారీగా ఫలితాలు వెల్లడి అయితే... నేతలతో ఇబ్బందులు ఎదురవుతాయని పేదలు భయపడతారని చెప్పారు. ఆచరణ సాధ్యంకాని హామీలను పార్టీలు గుప్పిస్తున్నాయని జేపీ విమర్శించారు.

  • Loading...

More Telugu News