: వారణాసిలో ప్రచారం చేయను: ప్రియాంకాగాంధీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను వారణాసికి వెళ్లనని యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకాగాంధీ స్పష్టం చేశారు. తన తల్లి సోనియా, సోదరుడు రాహుల్ పోటీ చేస్తున్న రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు.