: వీరే 30లు దాటిన బాలీవుడ్ బ్రహ్మచారిణులు!


సల్మాన్ ఖాన్ ని ఆదర్శంగా తీసుకుని బాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు లేడీ బ్యాచిలర్లుగా బతికేస్తున్నారు. 30 ఏళ్లు దాటుతున్నా పెళ్లి పీటలవైపు వీరు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఎప్పుడో 30 ఏళ్లు దాటిన ప్రీతి జింటా, ఉర్మిళా మంతోండ్కర్, టబు, ప్రియాంకా చోప్రా, అమృతారావు, బిపాసాబసు, సోహా అలీఖాన్, నేహా ధూపియా, రైమాసేన్ వీరందరికీ 30లు దాటి పోయాయి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటూ మీడియాలో కథనాలు హోరెత్తుతూనే ఉన్నాయి. 'మేము మంచి స్నేహితులం మాత్రమే'నంటూ ఆ వార్తా కథనాలను ఖండిస్తూ హ్యాపీగా వీరంతా బాలీవుడ్ ని ఏలేస్తున్నారు.

  • Loading...

More Telugu News