: ఆ ముగ్గురు డూప్లికేట్లు పోలీసులకు దొరికిపోయారు
హైదరాబాదు నగరంలోని పంజాగుట్టలో ముగ్గురు డూప్లికేట్లు పోలీసులకు పట్టుబడ్డారు. తాము పోలీసులమని చెబుతూ... బెదిరించి మరీ వారు ప్రజల నుంచి నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.