: చంద్రబాబుతో బండారు దత్తాత్రేయ భేటీ


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో బీజేపీ సికింద్రాబాదు లోక్ సభ అభ్యర్థి బండారు దత్తాత్రేయ సమావేశమయ్యారు. హైదరాబాదులో బాబు నివాసంలో భేటీ అయిన వీరిరువురూ ఎన్నికల ప్రచారంపై ప్రధానంగా చర్చించారు. సీమాంధ్రలో రెండు రోజుల పాటు నరేంద్ర మోడీ, చంద్రబాబు కలిసి చేపట్టే ఎన్నికల ప్రచారంపై సమాలోచనలు జరిపారు. భేటీ అనంతరం బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ... గ్రేటర్ హైదరాబాదులో టీడీపీ-బీజేపీ కూటమి అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News