: ఐశ్వర్య మళ్లీ నెల తప్పిందా?


ఐశ్వర్యారాయ్ బచ్చన్ మరోసారి తల్లి కాబోతోందా? దీనిపై అధికారికంగా బచ్చన్ కుటుంబం నుంచి ఎలాంటి సమాచారం లేదు. కానీ, మొన్న పోలింగ్ రోజున ముంబైలో ఓటేయడానికి వచ్చిన ఐశ్వర్యను చూసిన వారికి ఇదే సందేహం కలిగింది. భర్త అభితో కలసి ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐశ్వర్య శరీరాకృతిలో కాస్త మార్పు కనిపించడంతో, ఆమె నెల తప్పారా? అన్న అనుమానం కొందరిలో మొదలైంది. ఇప్పుడే కాదు, ఆమె గర్భం దాల్చడంపై గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News