: కోర్టులో శైలజానాథ్ కు ఎదురుదెబ్బ


మాజీ మంత్రి శైలజానాథ్ కు అనంతపురంలోని రిజిస్ట్రేషన్ కోర్టు షాక్ ఇచ్చింది. అనంతపురంలోని ఆదర్శ్ నగర్ లో ఇటీవల ఆయన కొన్న స్థలం రిజిస్ట్రేషన్ చెల్లదని తెలిపింది. వివరాల్లోకి వెళ్లే, శైలజానాథ్ కొన్న భూమి వివాదాలలో ఉందని... రిజిస్ట్రేషన్ చెల్లదని బాధితుడు మంజునాథ్ నాయుడు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు... వివాదంలో ఉన్న భూమి కొనుగోలు చట్ట విరుద్ధమంటూ ఈ రోజు శైలజానాథ్ కు ఆదేశాలు జారీచేసింది.

  • Loading...

More Telugu News