: పాల్వాయి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావులపై చర్యలు?


ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావులపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు సన్నద్ధమైంది. పాల్వాయి కుమార్తె కాంగ్రెస్ రెబల్ గా బరిలో ఉండడంతో పార్టీ అధిష్ఠానం చర్యకు అనుమతించింది. ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చర్యలకు ఉపక్రమించింది. దీంతో వారిద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయనుంది.

  • Loading...

More Telugu News