ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈనెల 6వ తేదీన హస్తిన పయనమౌతారు. 7వ తేదీన ఢిల్లీలో జరిగే ఒకరోజు న్యాయవాదుల సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.