: ‘లెజెండ్’ సినిమా వివరాలను ఈసీకి అందిస్తాం: దేవసేన


నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘లెజెండ్’ను హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఎన్నికల సంఘం ప్రతినిధులు చూశారు. సినిమా చూసిన అనంతరం ఎన్నికల సంఘం అధికారి దేవసేన మీడియాతో మాట్లాడారు. భన్వర్ లాల్ ఆదేశాల మేరకు లెజెండ్ సినిమా చూశామని, సినిమాలోని సన్నివేశాలు, సంభాషణలను నోట్ చేసుకున్నామని అధికారి చెప్పారు. వీటిని ఈసీకి అందజేయనున్నట్లు దేవసేన తెలిపారు.

  • Loading...

More Telugu News