: కేంద్ర హోం మంత్రితో గవర్నర్ నరసింహన్ భేటీ
కేంద్ర హోంశాఖా మంత్రి సుశీల్ కుమార్ షిండేతో గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో కొద్దిసేపటి క్రితమే సమావేశమయ్యారు. రాష్ట్రపతి పాలన, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలు తదితర అంశాలపై వారు చర్చించే అవకాశం ఉంది.