కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ రేపు హైదరాబాదుకు వస్తున్నారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీ తరపున ఆజాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.