: జగన్ గుంటూరు పర్యటన రద్దు


సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శోభానాగిరెడ్డిని చూసేందుకు ఆయన గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి హైదరాబాద్ బయలుదేరారు.

  • Loading...

More Telugu News