: తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యే కారు ఢీకొని యువకుడి మృతి


తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేశ్వరి ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. పి. గన్నవరం మండలం మొండెపులంక వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

  • Loading...

More Telugu News