: మొబైల్లో నెట్ వేగం పెరగడానికి ట్రాయ్ చర్యలు


మొబైల్లో ఇంటర్నెట్ ప్యాక్ వేసుకుంటాం. తీరా నెట్ వాడుకోవడానికి వచ్చేసరికి ఆ వేగంతో విసిగిపోవాల్సిందే. నెట్ వర్క్ ఆపరేటర్లు డొక్కు వేగంతో వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తున్న నేపథ్యంలో ట్రాయ్ రంగంలోకి దిగింది. కనీస డౌన్ లోడ్ వేగాన్ని ట్రాయ్ నిర్ణయించనుంది. దీంతో ఆపరేటర్లు కచ్చితంగా ఆ వేగానికి తగినట్లుగా ఇంటర్నెట్ సేవలను అందించాల్సి ఉంటుంది. అప్పుడు వినియోగదారులకు సౌకర్యంతోపాటు, ఆపరేటర్ల మోసానికి కూడా కళ్లెం పడుతుందన్నమాట. మొబైల్లో ఇంటర్నెట్ అతితక్కువ డౌన్ లోడ్ పై ఫిర్యాదులు పెరిగిపోవడంతో, కనీస వేగాన్ని ఖరారు చేయాలని ట్రాయ్ నిర్ణయించింది.

  • Loading...

More Telugu News