: భాగస్వామిని అవి చూడాలని ఒత్తిడి చేయకండి!
భాగస్వామిని అశ్లీల వీడియోలు చూడాలని ఒత్తిడి చేయకండని సూచిస్తున్నారు నిపుణులు. దానివల్ల వారు అస్వస్థత పాలయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ మేరకు డచ్ సర్వే ఒకటి ఆశ్చర్యపోయే ఫలితాలను వెల్లడించింది. సమయం, సందర్భంతో సంబంధం లేకుండా అలా ఒత్తిడి చేసి చూపించడం అనేది వారిలో తలతిరుగుడుకు కారణమవుతుందని ఈ సర్వే పేర్కొంది. 20 మంది ఆరోగ్యకరమైన మహిళలకు అశ్లీల చిత్రాలు చూపిస్తూ అదే సమయంలో ఎంఆర్ఐ స్కాన్ ద్వారా వారి బ్రెయిన్ లో జరిగే మార్పులను పరిశీలించిన అనంతరం పరిశోధకులు ఈ అభిప్రాయానికి వచ్చారు.