: ఇప్పటివరకు తనిఖీల్లో రూ.240 కోట్లు స్వాధీనం: ఈసీ


దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో రూ.240 కోట్లు పట్టుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో రూ.102 కోట్లు, తమిళనాడులో రూ.39 కోట్లు, కర్ణాటకలో రూ.20.53 కోట్లు పట్టుకున్నట్లు వెల్లడించారు. అంతేగాక రూ.1.32 కోట్ల విలువచేసే అక్రమ మద్యం, 104 కేజీల హెరాయిన్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News