: హైకోర్టు తీర్పుతో చుండూరు కేసులో నలుగురు విడుదల
1991లో గుంటూరు జిల్లా చూండురులో చోటు చేసుకున్న దళితుల ఊచకోత కేసులో నలుగురు నిందితులు ఈ రోజు విడుదలయ్యారు. ఈ కేసులో 21 మందికి కింది కోర్టు విధించిన జీవిత ఖైదును నిన్న (మంగళవారం) హైకోర్టు రద్దు చేయడంతో శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, చంద్రారెడ్డి, ప్రసాద్ రెడ్డిలను చర్లపల్లి జైలు నుంచి విడుదల చేశారు.