: ఐపీఎల్ లో నేడు జరగనున్న మ్యాచ్ లు 23-04-2014 Wed 09:45 | యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్-7లో భాగంగా ఈ రోజు ఒక మ్యాచ్ మాత్రమే జరగనుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్, చెన్నై జట్లు తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ను సోనీ సిక్స్, సోనీ మ్యాక్స్ ప్రచారం చేస్తున్నాయి.