: మార్కెట్లో బంగారం, వెండి ధరలు
వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,170, ప్రొద్దుటూరులో రూ.30,200, చెన్నైలో రూ.30,040, ముంబైలో రూ.29,658 గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,570, ప్రొద్దుటూరులో రూ.27,780, చెన్నైలో రూ.28,090, ముంబైలో రూ.29,508 గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.42,600, ప్రొద్దుటూరులో రూ.42,800, చెన్నైలో రూ.42,765, ముంబైలో రూ.42,885 వద్ద ముగిసింది.