: ఒకే వేదికపై ఆసీనులైన మోడీ, చంద్రబాబు, పవన్... కిక్కిరిసిన స్టేడియం


హైదరాబాదులోని ఎల్బీ స్టీడియంలో ఓ అద్భుత సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకే వేదికపై ఆసీనులయ్యారు. సభావేదికపై మోడీ మధ్యలో కూర్చోగా, ఆయనకు ఇరువైపులా చంద్రబాబు, పవన్ కూర్చున్నారు. ఎల్బీ స్టేడియం బీజేపీ, టీడీపీ కార్యకర్తలతో కిక్కిరిసి పోయింది. స్టేడియంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News