: మోడీని కలసిన జేపీ


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ కలిశారు. హైదరాబాద్ బహిరంగ సభలో పాల్గొనేందుకు మహబూబ్ నగర్ నుంచి వచ్చిన మోడీని... బేగంపేట విమానాశ్రయంలో జేపీ కలుసుకున్నారు.

  • Loading...

More Telugu News