: చంద్రబాబు చేయిపట్టుకుని పక్కన కూర్చోబెట్టుకున్న మోడీ


మహబూబ్ నగర్ లో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వేదికపైన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని టీడీపీ అధినేత చంద్రబాబు శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. అనంతరం పక్కకు వెళుతున్న చంద్రబాబును నరేంద్రమోడీ చేయి పట్టుకుని తీసుకెళ్లి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. చంద్రబాబు మరోవైపు కిషన్ రెడ్డి ఆసీనులయ్యారు.

  • Loading...

More Telugu News