: నిజామాబాద్ లో బీజేపీ సభ ప్రారంభం
నిజామాబాద్ లో బీజేపీ సభ ప్రారంభమైంది. టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావు ప్రసంగిస్తున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ ఇంకా చేరుకోవాల్సి ఉంది. పవన్ కల్యాణ్ ఇప్పటికే నిజామాబాద్ చేరుకున్నారు. మోడీతో కలసి ఆయన సభా వేదిక వద్దకు రానున్నారు. టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారు.