: నగదు పట్టివేత కేసులో పెద్దపల్లి టీడీపీ ఎమ్మెల్యే విడుదల


కరీంనగర్ జిల్లా పెద్దపల్లి టీడీపీ ఎమ్మెల్యే విజయరమణారావు సొంత పూచీకత్తుపై విడుదలయ్యారు. పది రోజుల కిందట వెస్ట్ మారేడ్ పల్లిలో నిర్వహించిన పోలీసుల తనిఖీల్లో ఆయన నుంచి రూ.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వెంటనే రమణారావుతో పాటు మరో ఇద్దరిపైన కేసు నమోదవడంతో ఈ రోజు హైదరాబాదులో బొల్లారం పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News