: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్


ఐపీఎల్ 7 సీజన్ లో ఇవాళ్టి మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడుతోన్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.

  • Loading...

More Telugu News