: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తేదీలు ఖరారు


మున్సిపల్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల తేదీలు ఖరారయ్యాయి. మే 12వ తేదీన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, మే 13న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇంతకు ముందే జరిగిన ఈ ఎన్నికల ఫలితాలను సార్వత్రిక ఎన్నికల అనంతరం విడుదల చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దాంతో మే 12, 13 తేదీల్లో ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News