: 2జీ కేసులో నిందితుల వాంగ్మూలాల నమోదుకు కోర్టు ఆదేశం


సంచలనం సృష్టించిన 2జీ కుంభకోణం కేసు విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో నిందితుల వాంగ్మూలాలు నమోదు చేసేందుకు కోర్టు ఆదేశాలిచ్చింది. మే 5న న్యాయస్థానం ఎదుట ప్రధాన నిందితుడు ఎ. రాజా, మరో 16 మంది నిందితుల వాంగ్మూలాలను కోర్టు నమోదు చేయనుంది.

  • Loading...

More Telugu News