: చీరాలలో బర్త్ డే కేక్ కట్ చేసిన చంద్రబాబు


ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తన 65వ పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. భారీ కేక్ ను కట్ చేయగా, నేతలు ఆయన నోటిని తీపి చేశారు. వేద పండితులు ఆశీర్వదించారు. చీరాలలోని ఐటీసీ అతిధి గృహంలో ఈ వేడుకలు జరిగాయి. నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News