: సీనియర్ కెమెరామెన్ ప్రసాద్ మృతి
సీనియర్ కెమెరామెన్ ప్రసాద్ మృతి చెందారు. చిరునవ్వు, నిన్నే పెళ్ళాడుతా, గులాబీ చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కుటుంబసభ్యులు ఆయన మృత దేహాన్ని ప్రసాద్ స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటకు తరలించారు.