: భత్కల్, అక్తర్ లపై మరో ఛార్జిషీట్


ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదులు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ లపై ఈ రోజు మరో ఛార్జిషీట్ దాఖలైంది. 2010లో జామా మసీదుపై దాడి చేసిన కేసులో వీరిపై ఢిల్లీ పోలీసులు చార్జిషీటు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News