: 17 మంది చొరబాటుదారుల అరెస్టు
బీహార్ లోని సొనౌలీ సరిహద్దుల వద్ద పాకిస్థాన్ కు చెందిన 17 మంది చొరబాటుదారులను భద్రతాదళాలు అడ్డుకున్నాయి. పాకిస్థాన్ లోని ఆక్రమిత కాశ్మీర్ నుంచి నేపాల్ గుండా ఇండియాలోకి ప్రవేశించడానికి యత్నించిన వీరిలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, పది మంది చిన్నారులు ఉన్నారు. చొరబాటుదారులను అదుపులోకి తీసుకున్న దళాలు విచారణ ప్రారంభించాయి.