: తెలంగాణలో సుష్మ, రాజ్ నాథ్, గడ్కరీ ప్రచారాలు


తెలంగాణలో త్వరలో బీజేపీ అగ్ర నేతలు ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ఈ నెల 22న మోడీ సభ హైదరాబాదులో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 23న నితిన్ గడ్కరీ, 25న సుష్మాస్వరాజ్, 26న రాజ్ నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News