: సుజనా చౌదరిని వెంటనే అరెస్ట్ చేయాలి: గట్టు
టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు మనీ లాండరింగ్ ద్వారా విదేశాల నుంచి కోట్లాది రూపాయలను రాష్ట్రానికి తరలిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత గట్టు రామచంద్రరావు ఆరోపించారు. సుజనా చౌదరిపై విచారణ జరపాలని... వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.