: సీమాంధ్రలో ముగిసిన నామినేషన్ల పర్వం


సీమాంధ్రలో 25 లోక్ సభ, 175 శాసనసభ స్థానాలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ రోజు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు.

  • Loading...

More Telugu News