: మారిషస్ బ్యాంకు డీఫాల్టర్ జాబితాలో సుజనా చౌదరి


106 కోట్ల రూపాయల బకాయిలపై టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి మారిషస్ బ్యాంకు నోటీసులు పంపింది. బాకీ పడిన 106 కోట్ల రూపాయలు చెల్లించకపోవడంతో మారిషస్ బ్యాంకు డీఫాల్టర్ జాబితాలో సుజనా చౌదరి పేరును చేర్చింది. ఎంపీగా ఉన్న సుజనా బ్యాంకు రుణాలు చెల్లించలేదని మారిషస్ బ్యాంకు కోర్టును ఆశ్రయించింది. దీంతో సుజనా చౌదరి బ్యాంకు లావాదేవీలను నిలిపేయాలని కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News