: పవన్ ను కలసిన దత్తాత్రేయ


నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ లోక్ సభ అభ్యర్థి బండారు దత్తాత్రేయ కలిశారు. బీజేపీకి మద్దతిస్తున్న పవన్ ఈ ఎన్నికల్లో నిర్వహించాల్సిన ప్రచార షెడ్యూల్ పై వారు చర్చిస్తున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News