: మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా గంజి చిరంజీవి


గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా గంజి చిరంజీవి పేరు ఖరారైంది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో చిరంజీవికి బి-ఫారం ఇచ్చారు. సీమాంధ్రలో నామినేషన్ల దాఖలుకు నేటితో చివరిరోజు కావడంతో పేరును ప్రకటించారు.

  • Loading...

More Telugu News