: ఐపీఎల్ టోర్నీలో నేడు
యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్-7లో ఈ రోజు రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు బెంగళూరు, ముంబై జట్లు తలపడతాయి. రాత్రి 8 గంటలకు కోల్ కతాను ఢిల్లీ ఢీకొంటుంది. ఈ మ్యాచ్ లు సోనీ మ్యాక్స్, సోనీ సిక్స్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.