: నేటితో ముగియనున్న సీమాంధ్ర నామినేషన్ల గడువు


సీమాంధ్రలో నామినేషన్ల దాఖలుకు గడువు ఈ రోజుతో ముగియనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే అభ్యర్ధుల నుంచి నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారు. సీమాంధ్రలో 25 లోక్ సభ, 175 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల స్వీకరణకు ఈ రోజే తుది రోజు కావడంతో భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News