: క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కు తండ్రి హోదా
క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కు తండ్రి హోదా లభించింది. అతడి భార్య అఫ్రీన్ బేబీ బాయ్ కు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తన ట్విట్టర్ లో తెలుపుతూ శుభాకాంక్షలు చెప్పాడు. తండ్రి హోదా సంపాదించిన ఇర్ఫాన్ తన కుమారుడితో ఇంటికి చేరుకున్నాడని షారుక్ తెలిపాడు. గతేడాది మార్చిలో ఇర్ఫాన్, అఫ్రీన్ కు వివాహం జరిగింది.