: వెంకయ్యనాయుడు నివాసంలో బీజేపీ, టీడీపీ నేతలు భేటీ


బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు నివాసంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్, కంభంపాటి హరిబాబు భేటీ అయ్యారు. టీడీపీ నేత సుజనా చౌదరి, కె.రామ్మోహన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రెండు పార్టీల మధ్య చర్చలు ఫలప్రదమైన క్రమంలో బీజేపీకి కేటాయించిన సీట్లలో ఆరు టీడీపీికి దక్కే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకు అదనంగా ఒక లోక్ సభ లేదా రాజ్యసభ సీటు ఇచ్చేందుకు తెలుగుదేశం అంగీరించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News