: కృష్ణాజిల్లా పర్యటనకు బయల్దేరిన చంద్రబాబు


ఇవాళ ఉదయం నుంచి పొత్తుల విషయమై బీజేపీతో చర్చలతో చంద్రబాబు తలమునకలయ్యారు. టీడీపీ-బీజేపీల మధ్య పొత్తుపై ఇరు పార్టీల నేతలు జరిపిన చర్చలు సఫలమైన సంగతి తెలిసిందే. దాంతో, బాబు కొద్దిసేపటి క్రితమే కృష్ణా జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు.

  • Loading...

More Telugu News