: ఏపీలో నాలుగు స్థానాలకు సీపీఐ అభ్యర్థుల ప్రకటన
సీమాంధ్రలో మరికొన్ని స్థానాలకు సీపీఐ తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు మూడు అసెంబ్లీ, ఒక లోక్ సభతో మూడో జాబితా విడుదల చేసింది.
* మైలవరం -బుడ్డి వాసు
* డోన్ - రామాంజనేయులు
* కల్యాణదుర్గం -సంజీవప్ప
* విజయవాడ లోక్ సభ - సూర్యదేవర నాగేశ్వరరావు