: ఈనెల 20 నుంచి ఏపీలో చిరంజీవి ఎన్నికల ప్రచారం


ఈ నెల 20వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కేంద్రమంత్రి, ఏపీ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు చిరంజీవి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. శ్రీకాకుళం నుంచి ఆయన ప్రచారం ప్రారంభమవుతుంది.

  • Loading...

More Telugu News