: జై సమైక్యాంధ్ర పార్టీ రెండో జాబితా విడుదల
జై సమైక్యాంధ్ర పార్టీ 61 మంది అభ్యర్థులతో రెండో జాబితా ప్రకటించింది. సీపీఎంతో పొత్తు తర్వాత ఈ జాబితాను వెల్లడించారు. తొలి జాబితాలో 61 మంది, రెండో జాబితాలో 61 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. మరో 53 స్థానాలకు సంబంధించి మూడో జాబితా రావాల్సి ఉంది.