: ఆ సర్పంచ్ ను చంపింది మిలిటెంట్లేనా?
శ్రీనగర్ లోని పుల్వామా జిల్లాలో ప్రతిపక్ష పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ గుర్తు తెలియని మిలిటెంట్ల చేతిలో హతమయ్యాడు. మహమ్మద్ అనిన్ పండిత్ అవంతిపురాలో ఇవాళ తెల్లవారుజామున తన నివాసం నుంచి బయటకు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అయితే, దీనికి బాధ్యులుగా ఇప్పటివరకు ఏ సంస్థా ప్రకటన చేయలేదు.